Ap news: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

తాజా వార్తలు

Updated : 01/10/2021 22:28 IST

Ap news: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా గిరిజా శంకర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా కోన శశిధర్‌, దేవాదాయశాఖ కమిషనర్‌గా హరిజవహర్‌లాల్‌,   వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌గా జె.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు బదిలీలు, నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జారీ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని