KTR: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనంపై మీరేమంటారు?: కేటీఆర్‌ ట్వీట్‌

తాజా వార్తలు

Updated : 22/09/2021 12:00 IST

KTR: జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ విలీనంపై మీరేమంటారు?: కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)లో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ను విలీనం చేయాలనే విషయంపై మంత్రి కేటీ రామారావు ట్వీట్‌ చేశారు. విలీనం చేయమని కొందరు కోరుతున్న వార్తలను తాను చదివినట్లు ఆయన తెలిపారు. ఈ వాదనతో తానూ ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ విలీనంపై మీరేమంటారంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని