వరదలో చిక్కుకున్న ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే కారు

తాజా వార్తలు

Updated : 15/07/2021 15:28 IST

వరదలో చిక్కుకున్న ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే కారు

హైదరాబాద్‌: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్తుండగా హస్తినాపురం సాగర్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీలో ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి వాహనం వరదలో చిక్కుకుంది. భద్రతా సిబ్బంది, స్థానికుల సాయంతో సుధీర్‌రెడ్డి కారును ముందుకు నెట్టారు. అనంతరం కారు నీటి నుంచి బయటకు వచ్చింది. వరద నీటిని మళ్లించేందుకు జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్‌ విభాగం సిబ్బంది ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని