Ts News: జ్యోతిబాపూలే బీసీ గురుకులాలు.. ప్రవేశ పరీక్ష రెండో జాబితా విడుదల

తాజా వార్తలు

Published : 22/09/2021 23:26 IST

Ts News: జ్యోతిబాపూలే బీసీ గురుకులాలు.. ప్రవేశ పరీక్ష రెండో జాబితా విడుదల

హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల జూనియర్ కళాశాలల ప్రవేశ పరీక్ష రెండో జాబితాను వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో 5,331 సీట్లు, వృత్తి విద్యా కోర్సుల్లో 745 సీట్లు భర్తీ చేయనున్నట్లు సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ఫలితాలు mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అభ్యర్థులకు కేటాయించిన సీటు, కాలేజీ చిరునామా, ప్రిన్సిపల్ ఫోన్ నంబరు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 23 నుంచి 28 వరకు కళాశాలల్లో చేరాలని మల్లయ్య బట్టు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని