KTR France Tour: ఫ్రాన్స్‌ పర్యటనలో కేటీఆర్‌ కీలక సమావేశాలు

తాజా వార్తలు

Published : 27/10/2021 22:22 IST

KTR France Tour: ఫ్రాన్స్‌ పర్యటనలో కేటీఆర్‌ కీలక సమావేశాలు

హైదరాబాద్‌: ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తొలి రోజు కీలక భేటీల్లో పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ఫ్రెంచ్‌ ప్రభుత్వ డిజిటల్‌ అఫైర్స్‌ అంబాసిడర్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఇన్నోవేషన్‌, డిజిటలైజేషన్‌, ఓపెన్‌ డేటాపై వారితో చర్చించారు. పరస్పర సహకారం అందించుకునే అవకాశాలపై ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో ఇన్నోవేషన్‌, స్టార్టప్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, ఓపెన్‌ డేటా, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ గురించి కేటీఆర్‌ వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని