హైదరాబాద్‌లో కూలిన పురాతన భవనం

తాజా వార్తలు

Updated : 14/07/2021 19:32 IST

హైదరాబాద్‌లో కూలిన పురాతన భవనం

హైదరాబాద్: నగరంలోని పాత మలక్‌పేటలో ఓ పురాతన భవనం పాక్షికంగా కూలిపోయింది. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీటికి నాని భవనం మొదటి అంతస్తు కొంత భాగం కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకున్నారు. ఒక వైపు పురాతన భవనాలను కూల్చివేయాలని కోర్టులు చెబుతున్నప్పటికీ అధికారులు పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పురాతన భవనాలను గుర్తించి తక్షణం కూల్చి వేయాలని స్థానికులు కోరుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని