Osmansagar: ఉస్మాన్‌ సాగర్‌కు జలకళ.. రెండు గేట్లు ఎత్తివేత

తాజా వార్తలు

Updated : 04/09/2021 15:08 IST

Osmansagar: ఉస్మాన్‌ సాగర్‌కు జలకళ.. రెండు గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌: ఇటీవ‌ల కురుస్తున్న వ‌ర్షాల‌కు ఉస్మాన్‌సాగ‌ర్‌ జలకళ సంతరించుకుంది. జ‌లాశ‌యంలో భారీగా వ‌ర‌ద‌నీరు వచ్చి చేరడంతో ఒక్క అడుగు మేర రెండు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు. కాగా.. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో మూసీ పరివాహక ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జల మండలి ఎండీ దాన కిశోర్‌ ప్రజలకు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని