Pawan Kalyan: ప్రజాధనంతో నిర్వహించే పథకాలకు సొంత పేర్లేంటి?: పవన్‌

తాజా వార్తలు

Updated : 15/08/2021 14:59 IST

Pawan Kalyan: ప్రజాధనంతో నిర్వహించే పథకాలకు సొంత పేర్లేంటి?: పవన్‌

అమరావతి: ప్రజాధనంతో నిర్వహించే పథకాలకు సొంత పేర్లు ఏంటని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు లాంటి జాతీయ నేతల పేర్లు పెడతామన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ రాజకీయ నేతలంటే పేకాట క్లబ్బులు నడిపేవారు.. సూట్‌ కేస్‌ కంపెనీలు పెట్టి రూ.కోట్లు దోచుకునే వారు కాదన్నారు. నాటి నేతలు దేశం కోసం సర్వస్వం అర్పిస్తే నేటి నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని