Prank Video: హైదరాబాద్‌లో యూట్యూబర్‌ను చితకబాదిన షాప్‌ యజమాని

తాజా వార్తలు

Published : 29/07/2021 01:54 IST

Prank Video: హైదరాబాద్‌లో యూట్యూబర్‌ను చితకబాదిన షాప్‌ యజమాని

హైదరాబాద్‌: ప్రాంక్ వీడియోపై హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లో ఓ మొబైల్ షాప్‌లో గొడవ జరిగింది. ‘హైదరాబాదీ ప్రాంక్స్’ యూట్యూబ్ ఛానెల్ యాంకర్ ప్రాంక్ వీడియోలో భాగంగా షాప్ యజమానితో గొడవకు దిగాడు. గొడవ పెద్దది కావడంతో ఆవేశానికి లోనైన షాప్ యజమాని యాంకర్‌ని చితకబాదాడు. అప్పటికే ఆవేశానికి లోనైనా షాప్‌ యజమాని ఇది ప్రాంక్ వీడియో అని చెప్పినా వినకుండా యాంకర్‌ను మరింత కసిగా కొట్టాడు. విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని