Rain in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

తాజా వార్తలు

Updated : 22/09/2021 10:41 IST

Rain in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, అల్కాపురి, నాగోల్‌, ఖైరతాబాద్‌, హిమాయత్‌నగర్‌, రాంనగర్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ తదితర ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అల్పపీడనం కారణంగా గురువారం కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని