secunderabad railway station: మహిళ ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌

తాజా వార్తలు

Published : 31/07/2021 18:39 IST

secunderabad railway station: మహిళ ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించి ప్రాణాలమీదకు తెచ్చుకున్న మహిళను ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కాపాడారు. నసీమా బేగం అనే మహిళ ప్లాట్‌ఫామ్‌.. రైలు మధ్యలో ఇరుక్కు పోయింది. అటుగా వస్తున్న ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ దినేశ్‌సింగ్‌ వెంటనే అప్రమత్తమై ఆమెను వేగంగా బయటకు లాగారు. ఇంతలో.. రైల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి చైన్‌ లాగడంతో పది నిమిషాల పాటు రైలును ఆపేశారు. నసీమా బేగంను రక్షించిన రైల్వే కానిస్టేబుల్‌ దినేశ్‌సింగ్‌ను ప్రయాణికులు, అధికారులు అభినందించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని