MK Stalin: జిమ్‌లో తమిళనాడు సీఎం కసరత్తులు.. చూస్తారా..

తాజా వార్తలు

Updated : 21/08/2021 13:47 IST

MK Stalin: జిమ్‌లో తమిళనాడు సీఎం కసరత్తులు.. చూస్తారా..

చెన్నై: రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నిత్యం బిజీబిజీ పనుల్లో నిమగ్నమై ఉంటారు. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పరిస్థితి అంతే. ఒక పక్క బాధ్యతాయుతమైన పనుల్లో తలమునకలై ఉన్నప్పటికీ.. వాటన్నింటిని సక్రమంగా నిర్వహించాలంటే ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని భావించారాయన. అందుకే నిత్యం ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ ప్రాధాన్యతను చాటుతున్న ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. గతంలోనూ ఈ తరహా వీడియోలు వెలుగులోకి వచ్చాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని