Ts Corona Update: తెలంగాణలో కొత్తగా 301 కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 06/09/2021 21:19 IST

Ts Corona Update: తెలంగాణలో కొత్తగా 301 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గత 24గంటల్లో 67,720 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 301 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,59,844కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,886కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 339 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,505 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.57 శాతానికి చేరిందని అధికారులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని