Ts corona Update: తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 18/10/2021 21:03 IST

Ts corona Update: తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 45,418 పరీక్షలు నిర్వహించగా.. 208 కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్‌ బారినపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 3,940కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 201 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,929 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని