Ts Corona Update: తెలంగాణలో పెరిగిన కొత్త కరోనా కేసులు

తాజా వార్తలు

Published : 25/10/2021 22:23 IST

Ts Corona Update: తెలంగాణలో పెరిగిన కొత్త కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో నిన్నటితో పోల్చితే కరోనా కేసులు పెరిగాయి. నిన్న 135 కొవిడ్ కేసులు నమోదు కాగా వివాళ 179 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 38,588 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,70,453కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,949కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 104 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,023 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని