Ts Corona Update: తెలంగాణలో కొత్తగా 186 కొవిడ్ కేసులు

తాజా వార్తలు

Published : 27/10/2021 20:12 IST

Ts Corona Update: తెలంగాణలో కొత్తగా 186 కొవిడ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,392 పరీక్షలు నిర్వహించగా.. 186 కొత్త కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,70,829కి చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,951కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 122 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,164 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని