Tirupati: వారంలోగా ఆన్‌లైన్‌లో సర్వదర్శన టికెట్లు: తితిదే ఛైర్మన్‌

తాజా వార్తలు

Published : 13/09/2021 18:02 IST

Tirupati: వారంలోగా ఆన్‌లైన్‌లో సర్వదర్శన టికెట్లు: తితిదే ఛైర్మన్‌

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సర్వదర్శన టికెట్లను వారంలోగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ‘సుపథం’ టికెట్లతో సమానంగా సర్వదర్శన టికెట్లు జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకే సర్వదర్శన టికెట్లను పరిమితం చేసిన విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని