Tirumala: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీ ఖరారు

తాజా వార్తలు

Published : 21/10/2021 01:28 IST

Tirumala: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీ ఖరారు

తిరుమల: నవంబరు నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రకటించింది. సర్వదర్శనం 10వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 12వేలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. నవంబరు నెలకు ప్రత్యేక, సర్వదర్శన టికెట్ల విడుదల తేదీలను తితిదే ఖరారు చేసింది. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లు, 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తితిదే ప్రకటించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని