VC Sajjanar: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ బదిలీ

తాజా వార్తలు

Updated : 25/08/2021 17:18 IST

VC Sajjanar: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ బదిలీ

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను ఆర్టీసీ ఎండీగా నియమించింది. సజ్జనార్‌ స్థానంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఐజీ స్టీఫెన్ రవీంద్రను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని