Ap News: దసరా ఉత్సవాలు.. విజయవాడ దుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు

తాజా వార్తలు

Published : 25/10/2021 21:51 IST

Ap News: దసరా ఉత్సవాలు.. విజయవాడ దుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దసరా నవరాత్రుల్లో వచ్చిన ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. మొదటి రోజు లెక్కింపులో రూ.2.87 కోట్ల నగదు, 546 గ్రాముల బంగారం, 9.55 కిలోల వెండి కానుకలు భక్తులు అమ్మావారికి సమర్పించినట్లు అధికారులు తెలిపారు. రేపు కూడా హుండీ లెక్కింపు ప్రక్రియ కొనసాగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దుర్గ గుడి ఛైర్మన్‌ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని