TS News: వాహనదారులకు పెట్రోల్‌కి బదులు నీళ్లు

తాజా వార్తలు

Published : 02/08/2021 16:25 IST

TS News: వాహనదారులకు పెట్రోల్‌కి బదులు నీళ్లు

కరీంనగర్‌ రూరల్‌: కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్ హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్‌కి బదులు నీళ్లు రావడంతో వినియోగదారులు అవాక్కయారు. బంక్‌లో పెట్రోల్‌ పోయించుకున్న వాహనదారులు కొద్ది దూరం వెళ్లగానే వారి వాహనాలు మొరాయించాయి. దీంతో తిరిగి వారు బంక్‌ వద్దకు వచ్చి పెట్రోల్‌ బదులు నీళ్లు వచ్చాయని బంక్‌ యజమానిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వాహనదారులంతా పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాన్ని నిలదీయగా ట్యాంక్‌లో వర్షం నీరు చేరడంతో అలా జరిగిందని సమాధానమిచ్చారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని