TTD: సంప్రదాయ భోజనం తక్షణమే నిలిపేస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి

తాజా వార్తలు

Updated : 30/08/2021 10:04 IST

TTD: సంప్రదాయ భోజనం తక్షణమే నిలిపేస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డి

తిరుపతి: తిరుమలలో సంప్రదాయ భోజనంపై తితిదే వెనక్కి తగ్గింది. భోజనానికి డబ్బు తీసుకోవాలని నిర్ణయించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. దీంతో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. సంప్రదాయ భోజన విధానాన్ని తక్షణమే నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై అధికారులతో చర్చించామని.. పాలకమండలి లేనపుడు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని.. అన్నప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదన్నారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని