ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

తాజా వార్తలు

Published : 30/07/2020 17:25 IST

ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయం ఉద్యోగులకు 30శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏను మరో ఏడాది పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విభాగాధిపతులు, వారి వద్ద పనిచేసే ఉద్యోగులకూ 30శాతం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ పొడిగిస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారికే ఇది వర్తించనుంది. హైదరాబాద్‌లో ఉన్నవారికి, కొత్తవారికి హెచ్‌ఆర్‌ఏ వెసులుబాటు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని