తిరుమల సేవా కేంద్రాలు ఏజెన్సీకి అప్పగింత

తాజా వార్తలు

Updated : 01/07/2021 14:20 IST

తిరుమల సేవా కేంద్రాలు ఏజెన్సీకి అప్పగింత

తిరుమల: తిరుమలలో భక్తులకు సేవలందించే కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్ణయం తీసుకుంది. లడ్డూ వితరణ, కల్యాణ కట్ట కేంద్రాలను ఏజెన్సీకి అప్పగించారు. వీటితో పాటు వైకుంఠం టికెట్ల తనిఖీ కేంద్రం, సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీని సైతం అప్పగించారు. లడ్డూ కేంద్రంలో కేవీఎమ్‌ ఇన్ఫోకామ్‌ సంస్థ సేవలు ప్రారంభించింది. ఇప్పటి వరకు పలు బ్యాంకుల ద్వారా లడ్డు విక్రయాలు జరిపేవారు. నాణ్యమైన సేవలను అందించేందుకే ప్రైవేటు సంస్థకు అప్పగించామని తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని