తెలంగాణలో కొత్తగా 4723 కేసులు
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 19:15 IST

తెలంగాణలో కొత్తగా 4723 కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ కొత్తగా 4,723 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెలువరించిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం మొత్తం కేసులు 5,11,711కు చేరాయి. తాజాగా కరోనాతో బాధపడుతూ మరో 31 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,834కు చేరింది. ఇప్పటివరకూ  4,49,744 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 క్రియాశీల (యాక్టివ్‌) కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 745 కరోనా కేసులు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని