అదిగో పెద్దపులి..!

తాజా వార్తలు

Updated : 25/01/2021 12:37 IST

అదిగో పెద్దపులి..!

జైపూర్‌: రాజస్థాన్‌ రాష్ట్రం సవాయ్‌ మాదాపూర్‌ జిల్లాలోని రణతంబోర్‌ అటవీ ప్రాంతంలో ఓ పులి కలకలం సృష్టించింది. గణేష్‌ మార్గ్‌ నుంచి జోగీ మహల్‌కు వెళుతున్న కొందరు పర్యాటకులు ఓ పార్కులో ఆగగానే ఓ పులి అకస్మాత్తుగా గోడపైకి దూకి వారికి అతిసమీపంగా వచ్చింది. దీంతో పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. అయితే, జిప్సీ వాహనంలో కూర్చున్న ఆ పర్యాటకులకు హాని తలపెట్టకుండా తిరిగి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి...

చీమల్లో రెండు కొత్త ఉప జాతులు

టాక్‌ షో దిగ్గజం ల్యారీ కింగ్‌ కన్నుమూత

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని