TSPSCఛైర్మన్‌ నియామకంపై హైకోర్టు ఆదేశాలు

తాజా వార్తలు

Published : 29/04/2021 13:44 IST

TSPSCఛైర్మన్‌ నియామకంపై హైకోర్టు ఆదేశాలు


హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. నాలుగు వారాల్లో ఛైర్మన్‌, సభ్యులను నియమించాలని సూచించింది. ఛైర్మన్‌, సభ్యులను నియమించకుంటే టీఎస్‌పీఎస్‌ని మూసేయండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారిని నియమించిన తర్వాత నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. జె.శంకర్‌ అనే నిరుద్యోగి దాఖలుచేసిన పిల్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీచేసింది. పిల్‌పై తదుపరి విచారణను జూన్‌ 17కి వాయిదా వేసింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని