TS News: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ వాయిదా

తాజా వార్తలు

Published : 27/05/2021 16:24 IST

TS News: ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ వాయిదా

హైదరాబాద్‌: కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను తెలంగాణ ఇంటర్‌ బోర్డు వాయిదా వేసింది. ఈనెల 29 నుంచి జూన్‌ 7 వరకు ప్రాక్టికల్స్‌ జరగాల్సి ఉంది. అయితే కొవిడ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. జూన్‌ మొదటి వారంలో సమీక్షించి మళ్లీ నిర్ణయం తీసుకుంటామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు 15 రోజుల ముందు షెడ్యూలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని