TTD: ప్రత్యేక దర్శనం భక్తులకు వెసులుబాటు
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 10:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TTD: ప్రత్యేక దర్శనం భక్తులకు వెసులుబాటు

తిరుమల: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెసులుబాటు కల్పించింది. దర్శనం తేదీని మార్చుకునే అవకాశాన్ని ఇచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తితిదే ఈ నిర్ణయం తీసుకుంది. టికెట్లు పొందిన భక్తులు దర్శనానికి రాలేకపోతున్నట్లు గుర్తించింది. రోజుకు 15వేల టికెట్లు అందుబాటులో ఉన్నా స్వామివారి దర్శనానికి 3వేలలోపే వస్తుండటంతో ఈ మార్పు చేసింది. 

ఏప్రిల్‌ 21 నుంచి మే 31 వరకు టికెట్లు పొందిన వారికి తేదీ మార్చుకునేందుకు అవకాశమిచ్చింది. ఒకసారి మాత్రమే తేదీ మార్చుకునేలా..ఏడాదిలో ఎప్పుడైనా స్వామివారిని దర్శించుకునేలా   వెసులుబాటు కల్పించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని