Tirumala: ఏడుగురు ఉద్యోగులపై తితిదే చర్యలు

తాజా వార్తలు

Published : 31/07/2021 01:04 IST

Tirumala: ఏడుగురు ఉద్యోగులపై తితిదే చర్యలు

తిరుమల: ఆర్జిత సేవల కుంభకోణం కేసులో ఏడుగురు ఉద్యోగులపై తితిదే చర్యలు తీసుకుంది. ఆరుగురిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఈవో జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈవోపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ప్రభుత్వానికి తితిదే సిఫారసు చేసింది. పలు ఆర్జిత సేవా టికెట్లను 30 ఏళ్లకు విక్రయించినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈవో చర్యలు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని