కర్నూలులో ఇద్దరు కొవిడ్‌ బాధితుల మృతి
close

తాజా వార్తలు

Updated : 01/05/2021 13:41 IST

కర్నూలులో ఇద్దరు కొవిడ్‌ బాధితుల మృతి

కర్నూలు: కరోనా సోకి చికిత్స పొందుతున్న ఇద్దరు కొవిడ్‌ బాధితులు మృతిచెందిన ఘటన కర్నూలు నగరంలోని కె.ఎస్‌.కేర్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ అందకే ఇరువురు మృతిచెందారని వారి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ లేదని ఇతర ఆస్పత్రులకు బాధితులు వెళుతున్నట్లు సమాచారం. ఇద్దరి మృతికి సంబంధించి ఆస్పత్రి యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని