వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

తాజా వార్తలు

Published : 02/08/2021 20:26 IST

వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు

హైదరాబాద్‌: ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి ఘటాన్ని అంబారీపై ఉంచి ఊరేగింపుగా చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయం వద్దకు తీసుకొచ్చారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు గుమిగూడారు. అమ్మవారి నామస్మరణలతో నృత్యాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని