వంజంగి అందాలు.. పర్యాటకుల ఆనందాలు

తాజా వార్తలు

Published : 28/02/2021 15:50 IST

వంజంగి అందాలు.. పర్యాటకుల ఆనందాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశాఖ మన్యం వంజంగిలో ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎత్తయిన కొండల మాటున సూర్యోదయాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అక్కడి నయనానందకర దృశ్యాలను ఫొటోల్లో బంధిస్తున్నారు. అక్కడికి తరలివచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని