ts news: రాగల 3రోజులు తేలికపాటి వర్షాలు

తాజా వార్తలు

Published : 06/06/2021 16:14 IST

ts news: రాగల 3రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లోనిమెదక్‌, నల్గొండ జిల్లాల నుంచి రెంటచింతల వరకు ప్రవేశించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణలోని ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు ఈరోజు తమిళనాడు, కర్ణాటక అంతటా, మహారాష్ట్రలో మరికొంతభాగం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మరికొంత భాగం, ఈశాన్య భారతదేశ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయని సంచాలకులు వివరించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని