భర్తలను ఎత్తుకొని భార్యల పరుగులు..

తాజా వార్తలు

Published : 10/03/2021 13:22 IST

భర్తలను ఎత్తుకొని భార్యల పరుగులు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆడ, మగ అనే ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతిఒక్కరు లింగ సమానత్వం గురించే మాట్లాడతారు. ఈ నేపథ్యంలోనే ఆడవాళ్లు మగవాళ్లకు ఏమాత్రం తక్కువకాదు అని పేర్కొంటూ నేపాల్‌లో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఓ స్థానిక పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ భర్తలను వీపుపై మోస్తూ 100 మీటర్ల పరుగు పందెంలో సత్తాచాటారు. 16 జంటలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఆడవాళ్లు ఎవరికీ తక్కువ కాదు అనే నినాదంతో నిర్వహించిన ఈ పోటీల్లో గెలిచినవారితోపాటు ప్రతి జంటకు ధ్రువపత్రాలు అందజేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని