పామును చూసి భర్త పరుగులు.. ధైర్యంగా పట్టుకున్న భార్య

తాజా వార్తలు

Published : 07/06/2021 01:06 IST

పామును చూసి భర్త పరుగులు.. ధైర్యంగా పట్టుకున్న భార్య

ఇంటర్నెట్‌ డెస్క్‌: కింగ్‌ కోబ్రాను చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందిన సస్మతా గోచెట్‌ అనే మహిళ విషపూరిత కోబ్రాను ధైర్యంగా పట్టుకున్నారు. సస్మతా ఇంట్లోకి శనివారం రాత్రి సమయంలో కోబ్రా ప్రవేశించింది. ఇది గమనించిన సస్మత భర్త భయంతో ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. కానీ సస్మతా మాత్రం పామును పట్టుకొని అటవీ అధికారుల సహకారంతో అడవిలో వదిలిపెట్టారు. పామును పట్టుకోవడం ఇదే తొలిసారని సస్మతా అన్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని