యాదాద్రి ఆలయ ద్వారాలకు వెండి తాపడం

తాజా వార్తలు

Published : 15/01/2021 03:31 IST

యాదాద్రి ఆలయ ద్వారాలకు వెండి తాపడం

యాదగిరిగుట్ట: యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణంలో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఉప ఆలయాల్లోని ద్వారాలకు వెండి తొడుగులు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మకర సంక్రాంతి పర్వదినాన జనగామ జిల్లా పెంబర్తి కళాకారులకు యాదాద్రి ఆలయ ఈవో గీతా రెడ్డి 136 కిలోల వెండిని అప్పగించారు. ఇందులో 74.2 కిలోలు విశ్వకర్మలకు, 61.81 కిలోల వెండి హస్తకళల సొసైటీకి ఈఓ గీతారెడ్డి అందించారు.

ఇవీ చదవండి..

పల్స్‌ పోలియో తేదీ ఖరారు

జ్యోతి దర్శనం.. శరణం అయ్యప్ప


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని