Knee Pain: ఈ ఆసనాలతో ఉపశమనం
close

తాజా వార్తలు

Published : 14/06/2021 01:35 IST

Knee Pain: ఈ ఆసనాలతో ఉపశమనం

ఇంటర్నెట్‌డెస్క్‌: మోకాలి నొప్పులతో బాధపడుతున్నప్పుడు మన ప్రతీ కదలికా అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతుంది. కొద్ది దూరం నడవలేం.. కాసేపు స్థిమితంగా కూర్చేలేం. కూర్చొని లేవడం.. లేచి కూర్చొవడం.. బాగా కష్టంగా ఉంటుంది. చివరికి విశ్రాంతిగా పడుకున్న సమయంలోనూ మోకాలి నొప్పులు బాధిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేస్తుంటే.. మంచి ఫలితం ఉంటుంది. మోకాలి నొప్పులను అదుపులో ఉంచే యోగాసనాలు వాటి సాధనలో మెళకువల గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూడండి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని