AP news: డాన్సర్లతో వైకాపా నేతల చిందులు

తాజా వార్తలు

Published : 10/07/2021 11:53 IST

AP news: డాన్సర్లతో వైకాపా నేతల చిందులు

క్రోసూరు: గుంటూరు జిల్లా క్రోసూరు వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలో శుక్రవారం రాత్రి స్థానిక వైకాపా నాయకులు రికార్డింగ్‌ డాన్సులతో హోరెత్తించారు. నిబంధనలు అతిక్రమించి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వైకాపా నాయకుడు షేక్‌ గనీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పార్టీ నాయకుల్లో కొందరు డాన్సర్లతో కలిసి చిందులేశారు. రికార్డింగ్‌ డాన్సులకు వ్యవసాయ మార్కెట్‌ యార్డును ఉపయోగించడంపై స్థానికులు మండిపడుతున్నారు. విందు వినోదాలు, రికార్డింగ్‌ డాన్సులతో చిందులేస్తున్నా పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదేంటని ప్రశ్నిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని