వైకాపా ఎమ్మెల్యే అంబటికి కరోనా పాజిటివ్‌

తాజా వార్తలు

Published : 22/07/2020 20:24 IST

వైకాపా ఎమ్మెల్యే అంబటికి కరోనా పాజిటివ్‌

వీడియో ద్వారా తెలియజేసిన రాంబాబు

సత్తెనపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా ఆరువేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు కరోనా దెబ్బ తప్పడం లేదు. సత్తెపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఈ మేరకు వీడియో ద్వారా స్వయంగా ఆయనే వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని, హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పారు.  అవసరమైతే చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తానని, క్షేమంగా మళ్లీ మీ ముందుకు వస్తానని తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని