గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. మానసిక సంతోషాన్ని పొందుతారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది.


ఈవారం

ప్రారంభించిన కార్యక్రమంలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. పట్టుదలే విజయానికి మూలం అని గ్రహిస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. తోటివారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి వల్ల మంచి జరుగుతుంది. ఆత్మీయుల సహకారం ఉంటుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఇష్టదేవతారాధన మనోధైర్యాన్ని పెంచుతుంది.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని