గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.


ఈవారం

చేసే ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అదృష్ట ఫలితాలు ఉన్నాయి. గతంలో చేసిన పొరపాట్లను చేయకండి. మీ బుద్ధిబలంతో ఆర్ధికంగా ఎదుగుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. మీ మంచితనంతో అందరినీ ఆకర్షిస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. అపార్ధాలకు అవకాశం ఇవ్వకండి. మోసం చేసేవారు ఉన్నారు. సమష్టి నిర్ణయాలతో మంచి చేకూరుతుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని