గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

మీ మీ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.


ఈవారం

శుభ ఫలితాలు ఉన్నాయి. తలపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్ధికంగా ఎదుగుతారు. ఆచార సంప్రదాయాలను గౌరవిస్తారు. ఇంట్లో శుభకార్య ప్రసక్తి వస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. గొప్పవారి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వారాంతంలో ఒక మంచి వార్త వింటారు. ఇష్టదేవతా నామస్మరణ మేలుచేస్తుంది.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని