గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. లక్ష్మీస్తుతి పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.


ఈవారం

ప్రారంభించిన కార్యక్రమాన్ని సహనంతో  పూర్తి చేస్తారు. ఆదాయమార్గాలను పెంచుకుంటారు. ఆత్మవిశ్వాసం అవసరం. ముఖ్య వ్యవహారాల్లో శ్రద్ధను పెంచాలి. కుటుంబ సభ్యులతో సంతోషాన్ని  పంచుకుంటారు. మీలోని త్యాగగుణంతో అందరి ప్రసంశలు పొందుతారు. పెద్దల ఆశీస్సులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒక శుభవార్త ఉత్సాహాన్నిఇస్తుంది. బంధువులతో అనుకూలత ఉంది. దుర్గాదేవిని ధ్యానించండి.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని