గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.


ఈవారం

చిత్తశుద్ధితో పనిచేయండి. విజయం వరిస్తుంది. చేపట్టిన కార్యాలు ఫలిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు.   కొన్నివ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఎట్టిపరిస్థితిలోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ఒత్తిడిని జయించాలి.  వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టదేవతారాధన శుభప్రదం.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని