గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

చిరస్మరణీయ విజయాలు సొంతం అవుతాయి. మీ పనితీరుతో అందరి మనసులను గెలుచుకుంటారు. ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. దుర్గ ధ్యాన శ్లోకం చదవండి.


ఈవారం

గ్రహబలం అనుకూలంగా ఉంది. అదృష్టం వరిస్తుంది. ఆర్ధికంగా మంచి ఫలితాలు ఉంటాయి. గట్టి పనులను చేపడతారు. అనుకున్నది సిద్ధిస్తుంది. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబసభ్యులతో చర్చించి ముందుకు సాగండి. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. సూర్య నామస్మరణ శుభప్రదం.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని