గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

ఒక ముఖ్యమైన విషయంలో  మీరు ఆశించినదాని కంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. లక్ష్మీదేవి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది.


ఈవారం

ఓర్పు, సహనంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. అనవసర విషయాల్లో తల దూర్చకండి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఒత్తిడి పెరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్నీ లోతుగా చూడవద్దు. వారాంతంలో శాంతి చేకూరుతుంది. దుర్గారాధన శుభప్రదం.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని