గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

శుభకాలం. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. బుద్ధిబలం బాగుంటుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.


ఈవారం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలను పొందుతారు. అనుకున్న లక్ష్యాలను అధిరోహిస్తారు. కొత్త బాధ్యతలు భుజానపడతాయి, వాటిని సులువుగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఎవరితోనూ అనవసర చర్చలు చేయకండి. లక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది. 


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని