గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది.


ఈవారం

మంచి భావనలతో పనులను ప్రారంభించండి. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. ఒక  సంఘటన మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. మీ మీ రంగాల్లో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి.  వ్యాపారంలో నిపుణుల సలహాలు అక్కరకు వస్తాయి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించాలి.  నవగ్రహ స్తోత్రం చదివితే మేలు.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని