గ్రహం అనుగ్రహం | రాశి ఫలాలు (Rasi Phalalu) | మేషం రాశి | వృషభం రాశి | మిథునం రాశి | కర్కాటకం రాశి | సింహం రాశి | కన్య రాశి | తుల రాశి | వృశ్చికం రాశి | ధనుస్సు రాశి | మకరం రాశి | కుంభం రాశి | మీనం రాశి
close
ఈరోజు

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. అనారోగ్య సమస్యలు  ఇబ్బంది పెడతాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.


ఈవారం

ఆర్థికాభివృద్ధి ఉంది. పట్టుదలతో పని చేసి అనుకున్నది సాధిస్తారు. ఆశయం నెరవేరుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలి. రక్త సంబంధీకులతో మాట పట్టింపులకు పోవద్దు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆధ్యాత్మికంగా శుభకాలం. ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోవాలి. వారాంతంలో శుభ ఫలితాలు ఉన్నాయి. సూర్యారాధన మేలు చేస్తుంది.


మీ రాశి

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని